HYD: రైల్వే మార్గంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధానికి చేపట్టిన ఆపరేషన్ నార్కోస్లో RPF సికింద్రాబాద్ విభాగం భారీ విజయాన్ని సాధించింది. 2026లో ఇప్పటివరకు రూ.17.69 కోట్ల విలువైన 980కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. 64 కేసులు నమోదు చేశారు. గత ఏడాదితోపోలిస్తే స్వాధీనం విలువ 216.68 శాతం పెరిగిందని సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ అలకుంట నవీన్ వెల్లడించారు.
తెలంగాణ
రైల్వే మార్గంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై RPF ఉక్కుపాదం


