జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం శనివారం పరీక్ష జరగనుంది. జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా తగిన ఏర్పాట్లు చేయగా 1737 మంది విద్యార్థులు పరీక్షా రాయనున్నారు. విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు వ్యక్తిగత ఆధార్ కార్డు లేదా నివాస ధ్రువీకరణ పత్రంతో నిర్ణీత సమయానికి హాజరుకావాలని తెలిపారు.
తెలంగాణ
నేడు 8 పరీక్ష కేంద్రాల్లో నవోదయ ప్రవేశ పరీక్ష


