హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొగమంచుతో వాహనదారుల ఇబ్బందులు

SRPT: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం ఉదయం దట్టమైన మంచు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులు మంచుతో కమ్ముకోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు. ఉదయం వేళ చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు.