హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ప్రారంభమై నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. 2017 NOV 28న పీఎం మోదీ ఈ సేవలను ప్రారంభించగా NOV 29 నుంచి పబ్లిక్కు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 69.2KM పరిధిలో ఉదయం.6.00-రాత్రి 11.00గంటల వరకు నడిచే ఈ రైళ్లలో రోజూ దాదాపు 4.80లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీకెండ్స్, పండగ రోజుల్లో ప్రయాణికుల సంఖ్య 5లక్షలపైనే ఉంటోంది.
తెలంగాణ
HYD మెట్రో రైలు సేవలకు నేటితో తొమ్మిదేళ్లు


