WGL: పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ యాకూబ్ బాబా దర్గాలో హుండీని చోరీ చేసేందుకు ఐదుగురు వ్యక్తులు యత్నించారు. శుక్రవారం దర్గాను దర్శించుకుని వెళ్తూ హుండీని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. వక్ఫ్‌బోర్డు సెక్యూరిటీ అధికారి సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
తెలంగాణ
దర్గాలో హుండీ చోరీకి యత్నం..!


