హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: ఎస్పీ

BHNG: పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం బీబీనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.పీఎస్‌లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పిటిషన్ కౌంటర్‌ను ప్రారంభించారు. ప్రజలకు పారదర్శకమైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.