హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 29న అభయ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ

NLG: మిర్యాలగూడ పట్టణంలో శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు 54 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నవంబర్ 29న ఆదివారం వైభవంగా నిర్వహించనున్నారు. బైపాస్ ఎంట్రన్స్ రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద ఈ వేడుకలు జరగనున్నాయి. ఆలయ ప్రతిష్ఠతో పాటు భారీ హనుమాన్ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.