ADB: జిల్లాలోని నార్నూర్, ఇంద్రవెల్లి మండలం పేటగూడ ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న కౌన్సిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ఓ పి.సాధన శుక్రవారం తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
ఏకలవ్య పాఠశాలల్లో కౌన్సిలర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


