KMR: కామారెడ్డి కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళాకు.. 18 నుంచి 25 ఏళ్ల అభ్యర్థులు రెండు సెట్ల బయోడేటా కాపీలతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, ఫొటోలతో హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 30న జాబ్ మేళా


