హైదరాబాద్: 28°C
తెలంగాణ

శరవేగంగా సాగుతున్న కల్వర్టు పనులు

VKB: కొడంగల్-తాండూర్ రోడ్డు మార్గంలో నిర్మిస్తున్న కల్వర్టు పనులు వేగంగా సాగుతున్నాయి. తాండూర్ పాత కుంట నుంచి పార్ట్ తాండూర్ మీదుగా భారీ డ్రైనేజీ, మురికి నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ కల్వర్టు నిర్మిస్తున్నారు. నిత్యం వేలాది వెహికల్స్, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని పనులను శరవేగంగా సాగిస్తున్నందుకు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.