KMR: కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం బస్వాపూర్‌కు చెందిన రైతు జిట్ట ప్రసాద్ తన పొలంలో వరి నారుతో కేసీఆర్ పేరును రూపొందించి అభిమానాన్ని చాటుకున్నారు. వరి నాట్లకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విధంగా పేరు అలంకరించారు. కేసీఆర్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగిందని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రసాద్ ఆకాంక్షించారు.
తెలంగాణ
వరి నారుతో కేసీఆర్‌పై అభిమానం చాటుకున్న రైతు


