MNCL: మందమర్రిలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఏమాజి మాట్లాడుతూ, న్యాయవాదులకు ఇచ్చే డెత్ బెనిఫిట్ రూ. 25 లక్షలకు, మెడికల్ బెనిఫిట్ రూ. 5 లక్షలకు పెంచాలని కోరారు. సాయంత్రపు కోర్టుల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, ఖాళీగా ఉన్న జడ్జీలు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలన్నారు.
తెలంగాణ
న్యాయవాదుల డెత్ బెనిఫిట్ రూ. 25 లక్షలు ఇవ్వాలి


