KMR: భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన నీల లచ్చవ్వ (89) ప్రమాదవశాత్తు బొబ్బిలి చెరువులో పడి మృతి చెందింది. గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టిన పోలీసులు శుక్రవారం రాత్రి చెరువులో మృతదేహాన్ని గుర్తించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
చెరువులో పడి వృద్ధురాలు మృతి


