మెదక్ పట్టణంలోని వెంకట్రావునగర్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. కొడపాక గ్రామానికి చెందిన బిలకంటి భీమప్ప ఇంటికి తాళం వేసి హైదరాబాద్లోని కుమారుడి వద్దకు వెళ్లగా, దుండగులు తాళం పగులగొట్టి 30 తులాల బంగారు ఆభరణాల పెట్టెను ఎత్తుకెళ్లారు. అద్దెకున్న వారి సమాచారంతో డీఎస్పీ ప్రసన్న కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తెలంగాణ
వెంకట్రావునగర్లో దొంగల బీభత్సం


