ADB: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సాప్‌లో వీడియో పోస్టు చేసిన రాథోడ్ అర్జున్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ సీఐ రమేష్ శుక్రవారం తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర వీడియో పెట్టడంతో పాటు, తల్వార్‌లతో పోస్టు చేసి భయభ్రాంతులకు గురి చేసినట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
తెలంగాణ
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు..యువకుడు అరెస్ట్


