KMM: భద్రాద్రి జోన్ ఇంఛార్జ్ డీఐజీ ఎన్. శ్వేత ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సీపీ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సీపీ కార్యాలయ, నిర్వహణ తీరును సమీక్షించారు.
తెలంగాణ
ఖమ్మం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన డీఐజీ శ్వేత


