హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో మేలు: అదనపు ఎస్పీ

NLG: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నల్గొండ అదనపు ఎస్పీ రమేశ్ సూచించారు. నవంబర్ 29న ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించనున్న ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆయన శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, మన భారత్ ప్రతినిధి కొండా నాయక్ పాల్గొన్నారు.