ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ఇగురపు సంజీవును తెలంగాణ BJP- SC మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రాష్ట్ర కమిటీ నియమించింది. ఈ మేరకు ఆదిలాబాద్ MP గోడం నగేశ్, BJP జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం ఆయనకు నియామక పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ BJP బలోపేతానికి కృషి చేయాలన్నారు. జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
BJP- SC మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి నియామకం


