WGL: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన మౌలిక వసతులు కల్పించి, అధ్యాపకుల కొరత లేకుండా చూడాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.
తెలంగాణ
డిగ్రీ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి: కలెక్టర్


