SRPT: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు తిరుమలగిరి క్యాంపు కార్యాలయంలో 71 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తారు. తరువాత మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తొండలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, నాగారం బంగ్లా, అడ్డగూడూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల పనులను పరిశీలించనున్నారు.
తెలంగాణ
నేడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన


