KMR: భిక్కనూర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం కుక్కల దాడిలో 32 గొర్రె పిల్లలు మృత్యవాత పడ్డాయి. మేకల కొట్టాలపై కుక్కలు దాడి చేయడంతో సిద్ధిరాములుకు చెందిన 25 గొర్రెలు, రాములుకు చెందిన ఏడు గొర్రె పిల్లలు మృతి చెందాయి. ఈ విషయాన్ని బాధితులు పశుసంవర్ధకశాఖ అధికారులకు సమాచారం అందించారు. కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రె పిల్లలకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
తెలంగాణ
కుక్కల దాడిలో 32 గొర్రె పిల్లలు మృతి


