NRPT: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూర్ చెరువు పరిధిలోని 12 గ్రామాల ఆయకట్టు వివరాలను ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచారు. ఈ గ్రామాల్లో మొత్తం 17,499 ఎకరాల సాగుభూమి ఉండగా, 11,972 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్దపోర్లలో 2,215, కొల్లూర్‌లో 2,836, ఊట్కూర్‌లో 1,025 ఎకరాలకు నీరు అందించేలా ప్రతిపాదించారు.
తెలంగాణ
12 గ్రామాలకు 11,972 ఎకరాల సాగునీటి లక్ష్యం


