హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఎక్సైజ్ వాహనాల వేలం పూర్తి

GDWL: జిల్లాలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం జిల్లా ఎక్సైజ్ అధికారి పర్యవేక్షణలో ఐదు వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో మూడు ద్విచక్ర వాహనాలు, ఒక నాలుగు చక్రాల వాహనాన్ని కొనుగోలుదారులు దక్కించుకున్నారు. వేలం ద్వారా రూ.2,67,500 ఆదాయం రాగా, జీఎస్టీ రూపంలో మరో రూ.32,214 సమకూరినట్లు సీఐ సహదేవుడు తెలిపారు.