హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఫోటోగ్రాఫర్

PDPL: మంథని పట్టణానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ సత్యనారాయణకు శుక్రవారం అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రామోగే ఫోటో కాంటెస్ట్-2026లో ఆయన తీసిన ఫోటోకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. డిసెంబర్ 4న మొనాకోలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. మంథని ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సత్యనారాయణకు పలువురు అభినందనలు తెలియజేశారు.