MBNR: వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..రైతులకు అవసరమైన సాగు సలహాలు, సూచనలు అందించాలని పేర్కొన్నారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు: కలెక్టర్


