హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగాల్లో రాణించాలంటే భాషపై పట్టు అవసరం

NZB: ఉద్యోగాల్లో రాణించాలంటే భాషపై పట్టు ఎంతో అవసరమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కెరీర్‌లో మంచి ఎదుగుదలకు భాషా ప్రావీణ్యం ఎంతగానో దోహదపడుతుందని, మానసిక వికాసానికి కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలనే తపనతో తాను కూడా ఎంతో ఇష్టంతో తెలుగు నేర్చుకున్నానని తెలిపారు.ఉద్యోగులు భాషా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు