నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు టౌన్-3 ఏఈ వినోద్ తెలిపారు. ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. యారంగల్ బాగ్, హౌసింగ్ బోర్డు, పోచమ్మ ఆలయం,తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.
తెలంగాణ
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


