హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష

నాగర్ కర్నూలు: జవహర్ నవోదయ విద్యాలయం 6వ తరగతి ప్రవేశ పరీక్షకు నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల నుంచి 4,284 మంది విద్యార్థులు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా, అభ్యర్థులు హాల్‌టికెట్, గుర్తింపు కార్డుతో ఉదయం 10 గంటలకే కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.