హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయవరం బీట్‌లో ROFR భూముల తనిఖీ

నాగర్ కర్నూలు: లింగాల మండలం రాయవరం బీట్ పరిధిలోని కంపార్ట్‌మెంట్ నంబర్ 414లో ఉన్న ROFR భూములను శుక్రవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. విజిలెన్స్ టీం, డీఎఫ్‌ఓ, అచ్చంపేట ఎఫ్‌డీఓ, లింగాల ఎఫ్‌ఆర్‌ఓ తమ బృందాలతో కలిసి భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా భూముల వివరాలు, సంబంధిత అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేశారు.