హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లిక్కర్ ఫ్యాక్టరీకి కృష్ణా నీటిని బంద్ చేయాలి'

WNP: పెబ్బేరు మండలం రంగాపూర్‌లోని ఏబీడీ లిక్కర్ ఫ్యాక్టరీకి కృష్ణానది నుంచి నీటి తరలింపును తక్షణమే నిలిపివేయాలని BC పొలిటికల్ JAC రాష్ట్ర ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలిసి ఫిర్యాదు చేశారు. మోటార్ల ద్వారా నీటిని తరలించి ప్రత్యేక చెరువుల్లో నిలువ చేసుకుంటున్నారని అన్నారు.