NZB: డిసెంబర్ 25,27 తేదీల్లో అంకాపూర్‌లో 73వ రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6న ముప్కాల్‌లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో జిల్లా జట్టు ఎంపికలు ఉంటుందని జిల్లా అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు లింగయ్య,గంగారెడ్డి తెలిపారు. ఎంపికైన 20మంది ప్రాబబుల్స్‌కు 15 రోజుల శిక్షణ అనంతరం తుది జట్టును ఖరారు చేస్తారని తెలిపారు.
తెలంగాణ
డిసెంబర్ 6న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక


