రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో వతి కుమారి అనే మహిళ చేసిన పని చర్చనీయాంశమైంది. ఒకే స్థానానికి కాంగ్రెస్, BJP, స్వతంత్ర అభ్యర్థిగా మూడు వేర్వేరు దుస్తుల్లో నామినేషన్లు దాఖలు చేసింది. ముఖానికి ముసుగు ధరించి 2 పార్టీల తరఫున నామినేషన్ వేయగా, మూడోసారి ముసుగు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. చివరకు ఇండిపెండెంట్‌గా విజయం సాధించింది. అనంతరం BJP ఆమెకు మద్దతు ప్రకటించింది.
వార్తలు
మూడు అవతారాల్లో మూడు నామినేషన్లు వేసి..


