AP: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనతో.. నిర్ణయాత్మక ప్రక్రియల్లో వారి భాగస్వామ్యం మరింత పెరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి పౌరుడి గొంతుకకు, ప్రతి ప్రాంతానికి సరైన ప్రాతినిధ్యం దక్కినప్పుడే బలమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు.
వార్తలు
'మహిళలకు 33% రిజర్వేషన్లతో మరింత సాధికారత'


