హైదరాబాద్: 28°C
వార్తలు

మూడో వంతు సీట్లు మహిళలకు!

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33.3% సీట్లు కేటాయించేలా డీలిమిటేషన్ బిల్లు-2026లో ప్రతిపాదనలు చేశారు. 2026 జనాభా లెక్కలతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని ముసాయిదాలో పేర్కొన్నారు. రొటేషన్ పద్ధతిలో మహిళలకు రిజర్వ్‌డ్ స్థానాలు కేటాయించనున్నారు. SC, ST రిజర్వ్ స్థానాల్లోనూ మహిళలకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.