హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త డీలిమిటేషన్‌ బిల్లు- 2026లో ఏముంది?

దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% వరకు పెంచేలా కేంద్రం కొత్త డీలిమిటేషన్ బిల్లు-2026 ముసాయిదాను రూపొందించింది. దీని ప్రకారం లోక్‌సభ సీట్లు గరిష్ఠంగా 850కి, అసెంబ్లీ స్థానాలు 650కి పెరగనున్నాయి. యూపీ అసెంబ్లీలో 403 సీట్లు 650కి చేరే ఛాన్సుంది. లోక్‌సభ స్థానాలకు 1971 జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా కేంద్రం తీసుకుంది.