AP: గండికోటను దక్షిణాది రాష్ట్రాల ప్రముఖ అడ్వెంచర్ హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు నిమాస్, అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ మధ్య మంత్రి దుర్గేశ్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. JAN 6 - 31 వరకు గండికోటలో కంబైన్డ్ బేసిక్, ఇంటర్ పారామోటార్ కోర్సులు నిర్వహించనున్నారు. APకి ఏటా 27 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుండటంతో అడ్వెంచర్ టూరిజం ప్రోత్సాహంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
వార్తలు
దక్షిణాది అడ్వెంచర్ హబ్‌గా గండికోట!


