తమిళనాడులో తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ప్రధాని మోదీ స్పందించారు. తన X ఖాతాలో ‘వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా!’ అంటూ ఇంగ్లిష్, హిందీ, తమిళంలో పోస్టు చేశారు. ‘మురుగన్ స్వామికి జయం’ అనేది దీని అర్థం. మరోవైపు BJP శ్రేణులు కూడా ‘వెట్రివేల్ వీరవేల్’ నినాదంతో పోస్టులు పెడుతున్నాయి.
వార్తలు
మురుగన్ స్వామికి జయం: మోదీ


