హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త డీలిమిటేషన్ బిల్లును తెచ్చిన కేంద్రం

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌లో లోక్‌సభలో ప్రవేశపెట్టి వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లును ఉపసంహరించుకుంది. దాని స్థానంలో కొత్త డీలిమిటేషన్ బిల్లు-2026ను తీసుకొచ్చింది. లోక్‌సభ, అసెంబ్లీల్లో 50% సీట్లు పెరిగేలా కొత్త బిల్లులో కీలక నిబంధన చేర్చింది. డీలిమిటేషన్, 132వ రాజ్యాంగ సవరణ బిల్లులను సోమవారం లోక్‌సభ ముందుకు కేంద్రం తీసుకురానుంది.