హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ ముందుకు కీలక బిల్లు తెచ్చిన కేంద్రం

పార్లమెంట్ స్థానాలను 50 శాతానికి పెంచుతూ కేంద్రం 132వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. అలాగే మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చింది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరిస్తూ.. ఆర్టికల్ 334A కింద మహిళలకు సీట్ల రిజర్వేషన్ల తక్షణ అమలుకు కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ కొత్త బిల్లు కాపీని పార్లమెంట్ వెబ్‌సైటులో కేంద్రం ఉంచింది.