HYD: శాంతిభద్రతలు, మత సామరస్య పరిరక్షణకు అన్ని వర్గాల సహకారం అవసరమని నూతన పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. పురానీ హవేలీలో హిందూ, షియా, సున్నీ, అహ్లె హదీస్ మత పెద్దలతో సమావేశమయ్యారు. ప్రజల భాగస్వామ్యంతో శాంతియుత వాతావరణం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా ఫిర్యాదులను బంజారాహిల్స్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు.
వార్తలు
మత పెద్దలతో సీపీ సమావేశం


