హైదరాబాద్: 28°C
వార్తలు

సినీ ప్రముఖుల భాగస్వామ్యంపై చీఫ్ సెక్రటరీ సమీక్ష

HYD: నగరంలో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో బాలీవుడ్, తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖుల భాగస్వామ్యంపై సమావేశం నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, ఐఏఎస్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సినీ ప్రముఖులను సమ్మిట్‌కు ఆహ్వానించడం, వారి భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలపై అధికారులతో చర్చించారు.