HYD: షేక్‌పేట రామాలయం సమీపంలోని మలుపు వద్ద రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షేక్‌పేట నాలా నుంచి మణికొండ వైపు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో నిత్యం రద్దీగా ఉంటుందని తెలిపారు. గుంతల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే స్పందించి కొత్త రోడ్డు వేయాలని లేదా మరమ్మతులు చేపట్టాలని కోరారు.
వార్తలు
ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారి


