హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్లారెడ్డిపేటలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SRCL: ఎల్లారెడ్డిపేట 132/33 కెవి సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా రేపు శనివారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు TGNPDCL ఏఈ తెలిపారు. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని సహకరించాలని కోరారు.