హైదరాబాద్: 28°C
తెలంగాణ

27 కేంద్రాలు.. 9,960 మంది అభ్యర్థులు

SRD: నవంబర్ 29న జిల్లాలో SI ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాల్లో 9,960 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం. అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని SP పరితోష్ పంకజ్ సూచించారు.