AKP: గ్రామాల అభివృద్ధి వేగవంతం కావాలంటే పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ సీఎం రమేష్ కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి మాడుగుల సర్పంచ్ అభ్యర్థి సుబ్బలక్ష్మి తరఫున ప్రచారం నిర్వహించారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాబోయే రెండేళ్లలో ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి అభ్యర్థుల గెలుపుతో అభివృద్ధి వేగవంతం'


