హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ట్రాన్స్ జెండర్‌కు TDPలో అవకాశం

కృష్ణా: అవనిగడ్డకు చెందిన ట్రాన్స్ జెండర్ భూక్య సాయి కీర్తిశ్రీకి TDP రాజకీయ ప్రాధాన్యం కల్పించింది. అవనిగడ్డ 6వ వార్డు సభ్యురాలిగా ఆమెకు అవకాశం ఇచ్చింది. TDP నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు సమక్షంలో ఆమెతో పాటు పలువురు పార్టీలో చేరారు. సమాన అవకాశాలు, గౌరవం కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అవకాశం కల్పించిన CM చంద్రబాబు, లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు.