కృష్ణా: ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అయితే గన్నవరం విమానాశ్రయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణం నిలిచిపోయింది. సమస్య పరిష్కారం కాలేదు. ఢిల్లీలో అత్యవసర సమావేశం ఉండటంతో విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకొని హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరి అక్కడి నుంచి ఢిల్లీకి పయనం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
ఢీల్లికి బయలుదేరిన సిఎం చంద్ర బాబు


