విశాఖలో డిసెంబర్ 4న జరిగే నేవీ డే-2026, 13న నిర్వహించే నేవీ మారథాన్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. నేవీ డే కోసం డిసెంబర్ 3న ఆర్కే బీచ్‌లో రిహార్సల్స్, 4న ఆపరేషనల్ డెమాన్‌స్ట్రేషన్ ఉంటాయని తెలిపారు. మారథాన్‌లో 15 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో డిసెంబర్ 4న నేవీ డే


