KMM: ఈ నెల 29న జరిగే ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమల్లో ఉంటుందని సీపీ సునీల్ దత్ వెల్లడించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల వరకు ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని, జిరాక్స్, ఇంటర్నెట్,స్టేషనరీ షాపులు మూసివేయాలని ఆదేశించారు. ఉదయం 8 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.
తెలంగాణ
29న 163 సెక్షన్ ఆంక్షలు..!


