RR: మైనర్ బాలికను వెంటాడి వేధించిన కేసులో నిందితుడికి జిల్లా ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2023 డిసెంబర్ 14న కాలేజీ నుంచి వస్తున్న బాలికను కొత్తపేట రైతుబజార్ వద్ద నిందితుడు వెంబడించి, ఫోన్ నంబర్ అడుగుతూ వేధించినట్లు కేసు నమోదైంది.
తెలంగాణ
బాలికను వేధించిన నిందితుడికి జైలు


